-
Home » 20 Died in Philippines
20 Died in Philippines
Philippines Floods: ఫిలిప్పీన్స్‌ను ముంచెత్తిన వరదలు.. 20మంది మృతి.. నిరాశ్రయులైన 70వేల మంది
January 14, 2023 / 03:35 PM IST
ఫిలిప్పీన్స్ ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా ఆ దేశంలో కొండచరియలు విరిగిపడ్డాయి. జనవరి 1నుంచి ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నడుము లోతు నీళ్లలో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ సురక్షిత ప్రాంతాలకు తర�