Home » 20 km
ఈ పథకం కింద రాష్ట్రమంతా ప్రయాణించే వీలు ఉండదు. కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు.
ఓ వైపు విద్యా వైద్యంలకే మా అధిక ప్రాధాన్యత అని ప్రభుత్వాలు మాటలు చెబుతుంది. అయితే మన్యం ప్రాంతాల్లో మాత్రం ఇంకా అటువంటి పరిస్థితులు ఏ మాత్రం తగ్గట్లేదు. సరైన రోడ్లు లేక వైద్యం చేయించుకునే పరిస్థితులు లేక గర్భిణీలకు వైద్యం అందక చనిపోతూనే ఉన�