20 members

    Gang War: బంజారాహిల్స్ లో గ్యాంగ్ వార్.. నలుగురికి గాయాలు

    May 3, 2021 / 08:40 AM IST

    బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 నందినగర్‌లో గ్యాంగ్ వార్ జరిగింది. కుక్కకు రాయి విసిరిన విషయంలో 20 మందికి గొడవకు దిగారు. వివరాల్లోకి వెళితే.. సందీప్‌, మనోజ్‌ అనే ఇద్దరు యువకులు సినీ పరిశ్రమలో డిజైనర్‌లుగా పనిచేస్తూ బంజారాహిల్స్ నెంబర్ 14 నందినగర్‌ల

10TV Telugu News