20 migrants die

    నౌకలోంచి 80 మందిని సముద్రంలోకి విసిరేసిన స్మగ్లర్లు..!

    March 5, 2021 / 10:47 AM IST

    smugglers throw 80 overboard  : ఆఫ్రికాలో స్మగ్లర్ల అత్యంత ఘాతుకానికి ఒడిగట్టారు. పొట్ట చేత పట్టుకుని ఓ నౌకలో వలస వెళుతున్నా వలస కార్మికులపై స్మగ్లర్లు ప్రతాం చూపించారు. పడవలో ఎక్కువమంది ఉన్నారనీ..అలా ప్రయాణిస్తే పడవ మునిగిపోతుందని దాంతో పాటు తాము కూడా చనిపో�

10TV Telugu News