20 soldiers

    సైనికుల్లారా వంద‌నం : 20 మంది అమ‌ర వీర జ‌వాన్లు వీరే

    June 18, 2020 / 05:06 AM IST

    చైనా సైన్యం జ‌రిపిన దాడుల్లో అమ‌రులైన వీర జ‌వాన్లకు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నారు. వారి అంతిమ‌యాత్ర‌లో ఘ‌నంగా నివాళులు అర్పించారు. వారి త్యాగం వృథా కాదంటున్నారు. ఇదిలా ఉంటే.. పేర్ల‌ను భార‌త సైన్యం ప్ర‌క‌టించింది. గాల్వాన్ లోయ‌లో 2020, జూన�

10TV Telugu News