Home » 20 SOLDIRES
సోమవారం రాత్రి లడఖ్ లోని గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా సరిహద్దులలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో, భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేశారు. దీనితో ఇరుదేశాల సైనికులు బాహాబాహీకి ది�