Home » 20 years for Khadgam
స్వాతంత్ర దినోత్సవం అయినా, గణతంత్ర దినోత్సవం అయినా రెండు తెలుగు రాష్ట్రాల టెలివిజన్ లో తప్పకుండా ప్రసారమయ్యే సినిమా 'ఖడ్గం'. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పటిలో ఒక సంచలనం. 2002 నవంబర్ 29న విడుదలైన ఈ సినిమాలో శ్రీక�