Home » 200 beats
మరక మంచిదే అనే యాడ్ లాగా రోడ్డు మీద గుంతలు మంచివే..ఈ గుంతలు ఒకోసారి ప్రాణాలు తీస్తాయి. ప్రాణాలను కూడా నిలబెడతాయి. రోడ్డు మీద ఉన్న ఓ గుంత ఓ మనిషి ప్రాణాల్ని నిలబెట్టింది. స్నేహితులతో సరదాగా జోకులేస్తు సంతోషంగా మాట్లాడే ఓ 59 సంవత్సరాల వ్యక్తి హ�