Home » 200 corpses in Pakistan Hosptal
పాకిస్థాన్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ముల్తాన్ నగరంలోని ఓ ఆసుపత్రి పైకప్పుపై 200 కుళ్ళిన మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి ఆరుగురు సభ్యుల కమిటీని దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు.