Home » 200 Covid symptoms
దీర్ఘకాలిక కొవిడ్ బారిన పడ్డవారిలో దాదాపు 200పైగా లక్షణాలు ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. వారిలో బ్రెయిన్ ఫాగ్ నుంచి మొదలుకుని టిన్నిటస్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయనీ, కొందరిలో భ్రమలు, వణుకు కూడా కనిపించాయని కనుగొన్నారు సైంటిస్టులు.