Home » 200 Vacancies
ముంబాయిలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో ఎగ్జిక్యూటివ్ ట్రేయినీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 200 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 24, 2020 �