Home » 200 years
200 ఏళ్లుగా అక్కడి మగవారు చీరలు కట్టుకుంటున్నారు. ఎందుకంటే ప్రాయశ్చిత్తం కోసమని చెబుతుంటారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలోని పెన్నానది ఇసుక మేటల్లోంచి 200 సంవత్సరాల క్రితం ఇసుక మేటల్లో కూరుకుపోయిన దేవాలయం బైటపడింది. ఇటీవల ఒడిశాలోని మహానదిలో కలసిపోయిన గోపీనాథ ఆలయాన్ని పురాతత్వ పరిశోధకులు కనిపెట్టడం తెలిసిందే. కానీ పెన్నానదిలో బైటపడిన