Home » 2000 rupees notes
ఉత్తర ప్రదేశ్ లో రోడ్లపై బిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్న బిచ్చగాడి దగ్గర నోట్ల కట్టలు బయటపడ్డాయి. అతని జేబుల్లో అన్నీ 2000 రూపాయల నోట్లే కనిపించాయి.
కష్టపడకూడదని అనుకున్నారు. చెమటోడ్చకుండా ఈజీగా మనీ సంపాదించాలనుకున్నారు. తక్కువ కాలంలో కోట్లకు పడగలెత్తాలనుకున్నారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదన కోసం ఆ డబ్బునే అడ్డం పెట్టుకున్నారు. అందుకు ఓ పథకం వేశారు. ప్లాన్ సక్సెస్ అయినట్లే అనుకుంటున�