-
Home » 2011 ODI World Cup
2011 ODI World Cup
Gautam Gambhir : ధోని వల్ల ప్రపంచకప్‌లు రాలేదు.. అలా అతడిని హీరోని చేశారు.. నిజమైన హీరో గురించి మాత్రం మాట్లాడరు
June 13, 2023 / 09:00 PM IST
డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) మ్యాచ్‌లో టీమ్ఇండియా(Team India) ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు 10 ఏళ్ల తరువాత ఐసీసీ(ICC) ట్రోఫీని నెగ్గే అవకాశాన్ని భారత్ కోల్పోయింది.