Home » 2016 trend
2016.. సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ట్రెండ్.. పదేళ్లు పూర్తయ్యాయి అంటూ నాటి పిక్స్‌ను ఇప్పుడు షేర్ చేస్తున్నారు. తాజాగా సచిన్ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) సైతం 2016 నాటి పిక్స్‌ను షేర్ చేసింది.