Home » 2019 awards function video viral
బాలీవుడ్ నటులు విక్కీ కౌషల్, కత్రినా కైఫ్ ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా పుకార్లు వస్తున్నాయి. ఇక వీరిద్దరి మధ్య ఉన్న బంధాన్ని నటుడు హర్షవర్ధన్ కపూర్ వెల్లడించారు. గత నెలలో ఒక ఇంటర్వ్యూలో విక్కీ కౌషల్ - కత్రినా కైఫ్ ప్రేమ వ్యవహారం గురించి తెలి�