Home » 2019 CPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2019) సీజన్ ముగిసింది. ఇక కరేబియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అభిమానులను కనువిందు చేయనుంది. మెగా ఈవెంట్ వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తర్వాత మొదలుకానుంది. అయినప్పటికీ భారత్ నుంచి ఒక్క ఇర్ఫాన్ పఠాన్ మినహాయించి మరెవ్వరూ ల�