2019 Open Doors Report

    చైనా తర్వాత మనమే : అమెరికాకు 2లక్షలకు పైగా విదేశీ విద్యార్థులు

    November 18, 2019 / 09:10 AM IST

    విదేశాల్లో విద్య కోసం స్వదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి వైద్యవిద్య కోసం వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ అమెరికాలో చదువు కోసం భారత్ నుంచి వెళ్లిన విద్యార్థుల్లో లక్షల్లో ఉన్నారు. 2018-19 విద్యాసంవత్సరంలో �

10TV Telugu News