2019 Release

    తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ : ఉత్తీర్ణత 92.43శాతం, బాలికలే టాప్

    May 13, 2019 / 06:15 AM IST

    తెలంగాణ రాష్ట్రం 10వ తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఎప్పటిలాగానే బాలికలే పై చేయి సాధించారు. మొత్తం 92.43 ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను 2019, మే 13వ తేదీ సోమవారం విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి విడుదల చేశారు. బాలురు 91.18 శాతం, బాలికలు 93.68 శాతం ఉత్తీర్

10TV Telugu News