Home » 2019 Updates
పదేళ్ల తర్వాత ఈ సంవత్సరం గురువారం (డిసెంబర్ 26, 2019)న పూర్తిస్థాయి సూర్య గ్రహణం ఏర్పడింది. ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. అందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. అయితే ఈ రోజు ఉదయం 7.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమైంది. ఉ.9.04 గంటలకి గ్రహ�