2020 december

    ఇండియాలో ఆ ఒక్క నెలలోనే కరెంట్ తెగ వాడేశారట!!

    January 2, 2021 / 07:44 AM IST

    Power Consumption: ఇండియాలో కరెంటు వినియోగం.. ఒక్క డిసెంబర్ నెలలోనే భారీగా పెరిగిందట. 6.1 శాతం పెరగడంతో.. 107.3 బిలియన్ యూనిట్స్‌కు చేరింది. అఫీషియల్ డేటా ప్రకారం.. ఎకనామిక్ యాక్టివిటీలు పెరిగాయట. గతేడాది డిసెంబరులో కేవలం 101.08 బిలియన్ యూనిట్లుగానే ఉంది. ఆరు నెలల �

10TV Telugu News