Home » 2020 Entrance Exam
ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (IGNOU)లో MBA, PHDల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు దరఖాస్తులు ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ ఎస్ ఫయాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 23వ తేదీ లోగా ఆన్‌లైన్ విధానంల