2020 Olympics

    నిజామాబాద్ బాక్సర్‌ను ఓడించి ఒలింపిక్స్‌కు మేరీకోమ్

    December 28, 2019 / 09:53 AM IST

    ఆరు సార్లు విశ్వవిజేతగా నిలిచిన మేరీకోమ్‌తో పోటీపడింది తెలుగు తేజం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ సాహసమే చేసింది. ఈ గేమ్ అనంతరం 2020 ఒలింపిక్స్‌కు మేరీ కోమ్‌కు ఎంట్రీ దక్కింది. 51కేజీల విభాగంలో ఒలంపిక్స్ క్వాలిఫైయిర్స్ కు మేరీకోమ్ అర్హతసాధ

10TV Telugu News