Home » 2021 census data
2021 జనాభా లెక్కలను మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సాంప్రదాయక పెన్ మరియు కాగితాలకు దూరంగా డిజిటల్ ఇండియా బూస్ట్ ఇవ్వనున్నట్లు చెప్పారు. సోమవారం (సెప్టెంబర్ 23, 2019) రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా