2021 October 8

    మూడు సార్లు వాయిదా.. బాండ్ వచ్చేది ఎప్పుడయ్యా?..

    January 23, 2021 / 06:34 PM IST

    No Time to Die: ప్రపంచ సినీ చరిత్రలో జేమ్స్ బాండ్ చిత్రాలకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. లాక్‌డౌన్ తర్వత రిలీజ్ అవుతున్న ‘నో టైమ్ టు డై’ (No Time to Die) సినిమా మీదే అందరి కళ్లూ. ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు బాండ్‌ని చూద్దామా అని వెయిట్ చేస్తుంటే.. బాండ్ మాత్రం పోస�

10TV Telugu News