Home » 2022-23
తాజా షెడ్యూల్ ప్రకారం... 2023 మార్చి 15 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 15-ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 16-ఏప్రిల్ 4 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరుగుతాయి.
టీ20 క్రికెట్లో శుక్రవారం సంచలనం నమోదైంది. ఒక జట్టు అత్యల్ప స్కోరుకే ఆలౌటై చరిత్ర సృష్టించింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒక జట్టు 15 పరుగులకే ఆలౌటైంది.
తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్ను రూ.3,096.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఈ ఆర్థిక సంవవత్సరంలో అర్హులైనవారికి PM ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.