Home » 2022 December 16th release
వరల్డ్ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సినిమా అవతార్ 2. నెవర్ బిఫోర్ రికార్డ్స్ ను సెట్ చేసి పెట్టిన అవతార్ మళ్లీ రావడానికి ఇంకో సంవత్సరం వెయిట్ చేయాల్సిందే.