Home » 2022 Volvo XC40 Electric SUV
వోల్వో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త 2022 వోల్వో XC40 మంగళవారం విడుదల చేసింది. తాజా అధికారిక వివరాల ప్రకారం.. 2022 వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV భారతదేశంలో రూ. 55.90 లక్షలకు ఎక్స్-షోరూమ్ ధరతో ప్రార�