Home » 2022 year
ఈ ఇయర్ తనదే అంటుంది బుట్టబొమ్మ. ఒకటి రెండు కాదు, ఏకంగా అయిదు సినిమాలు ఈ ఇయర్ లో రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయి. అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.
తెలుగు సినిమా స్థాయి గురించి చెప్పాలంటే ఇప్పుడు రాబోయే సినిమాల గురించే మాట్లాడుకోవాలి. టాలీవుడ్ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేసి వేలకోట్ల బిజినెస్ దిశగా అడుగులేస్తోంది.