Home » 2023-24 Budget
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నుంచి ప్రీ-బడ్జెట్ సమావేశాలు జరపనున్నారు. 2024లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వచ్చే ఏడాదికి ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ కు అధిక ప్రాధాన్యం ఉంది. మౌలిక సదుపాయాలు, వాతావరణ మార్పులు వంటి అ�