-
Home » 2023 Jio AirFiber
2023 Jio AirFiber
జియో ఎయిర్‌ఫైబర్ కొత్త కనెక్షన్ కావాలా? సూపర్ ప్లాన్లు ఇవే.. ఇలా బుక్ చేసుకోండి!
October 23, 2023 / 03:28 PM IST
Jio AirFiber : రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్ (JioAirFiber)ని దేశంలోని 8 నగరాల్లో ప్రారంభించింది. ఈ సర్వీసు హై-స్పీడ్ ఇంటర్నెట్, OTT బెనిఫిట్స్, ఇతర ఫీచర్లతో 6 ప్లాన్లను అందిస్తుంది.