Home » 2023 Skoda Kodiaq prices
2023 Skoda Kodiaq SUV : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? స్కోడా ఆటో ఇండియా నుంచి స్కోడా 2023 కోడియాక్ 4x4 SUVని లాంచ్ చేసింది. ఈ కారు BS6 ఫేజ్ 2కి అనుగుణంగా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది.