Home » 2024 AP Elections
CM Jagan Bus Yatra : సీఎం జగన్ బస్సు యాత్ర రేపటినుంచి కొనసాగింపు
సీఎం జగన్కు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని.. ఆయన తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామి అన్నారు.
అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంపై జగన్ సమీక్షించారు. 2024 ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండాను ఎగురవేయాలని ఆ నియోజకవర్గ నేతలకు పిలుపునిచ్చారు.