Home » 2024 BMW M4 CS Launch
2024 BMW M4 CS Launch : స్పెషల్-ఎడిషన్ మోడల్ రెడ్ కలర్ పెయింట్ చేసిన కాలిపర్లతో ఎమ్ కాంపౌండ్ బ్రేక్లతో అమర్చారు. ఎమ్ కార్బన్ సిరామిక్ బ్రేకింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎమ్ ఫ్రంట్-ఎండ్ స్ట్రట్ బ్రేస్ను పొందుతుంది.