-
Home » 2026-2027 academic year
2026-2027 academic year
విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట.. పుస్తకాల ధరలు భారీగా తగ్గాయ్.. ప్రస్తుత రేట్లు ఇవే..
May 27, 2026 / 08:45 AM ISTTextbooks Prices : తెలంగాణలోని విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ఊరట కల్పించింది. వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి పదో తరగతి వరకు పుస్తకాల ధరలను తగ్గించింది.