Home » 2026 Census
ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మాత్రం నియోజకవర్గాల పునర్విభజనపై ఆశాభావంతో ఉన్నారు. 2027 కల్లా నియోజకవర్గాల పునర్విభజన చట్టం అమలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్తున్నారు.