21 Babies

    మే 1 నుంచి శ్రామిక్ స్పెషల్ ట్రైన్లలో 21 మంది శిశువులు జననం

    May 22, 2020 / 01:40 AM IST

    దేశంలో లాక్ డౌన్ సమయంలో ష్రామిక్ ప్రత్యేక రైళ్లలో మే 1 నుంచి ఇప్పటివరకూ 21 మంది శిశువులు జన్మించినట్టు అధికారులు వెల్లడించారు. మే 8న గుజరాత్ జామ్నగర్ వద్ద ష్రామిక్ స్పెషల్ రైలు ఎక్కిన మమతా అనే మహిళ ప్రసవించింది. బీహార్ చప్రాలోని తన గమ్యస్థాన

10TV Telugu News