Home » 21 Mp's TDP
ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కఠిన చర్యలు చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న 45 మంది ఎంపీలపై 4 రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో టీడీపీకి చెందిన 21 మంది ఎంపీలు, అన్నాడిఎంకెకు చెందిన 24 మంది