Home » 21 thousand
కాంగ్రెస్ కంచు కోటను కారు ఢీ కొట్టింది. కారు జోరుకు కాంగ్రెస్ కందిపోయింది. రౌండు రౌండుకీ టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి సై అంటూ దూసుకుపోతున్నాడు. హుజూర్నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ పూర్తికాక ముందే ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలు ఫిక్స్ అయిపోయారు. హు�