2100 kg ghanta

    రామ మందిరం కోసం: 2100 కిలోల గంట తయారు చేస్తున్న ముస్లిం సోదరుడు

    November 12, 2019 / 06:18 AM IST

    అయోధ్య రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమం చేస్తూ..సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో  మందిర నిర్మాణం పనులు షురూ అయిపోయాయి. ఇలా తీర్పు వచ్చిందలో లేదో అలా పనులు ప్రారంభమైపోతున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి అన్ని వర్గాలనుంచి స�

10TV Telugu News