Home » 216-feet tall Statue of Equality
శ్రీరామనగరానికి వచ్చిన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో నిర్వహించిన విశ్వక్సేనేష్టి యాగంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతో పాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ కేసీఆర్ మోదీ వెంటే ఉంటారు.