Home » 22 more special trains
SCR to restore 22 more special trains: తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు శుభవార్త. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లలో మరికొన్ని పట్టాలెక్కబోతున్నాయి. మరో 22 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రత్యేక రైళ్లను పు