Home » 22 years of Kargil Vijay Diwas
భారత యుద్ధ వ్యూహాలలో అత్యంత ప్రాధాన్యమైనదిగా కార్గిల్ యుద్ధాన్ని రక్షణ నిపుణులు పేర్కొంటారు. 1999 సంవత్సరంలో దొడ్డిదారిన కళ్లుగప్పి భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ కు భారత్ సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో గుణపాఠం చెప్పింది.