23.28 lakh

    Indian WhatsApp Accounts Banned : మరో 23 లక్షల భారతీయుల వాట్సాప్‌ ఖాతాలు నిషేధం

    October 3, 2022 / 08:49 AM IST

    భారత్‌లో మరో 23 లక్షల వాట్సాప్‌ ఖాతాలను నిషేధించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆగస్టులో 23.28 లక్షల భారతీయుల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్‌ వెల్లడించింది. వీటిలో వినియోగదారుల నుంచి ఎటువంటి రిపోర్టు లేకుండానే ముం

10TV Telugu News