23 goods and services

    ఇవాళ్టి నుంచి ఈ వస్తువుల ధరలు తగ్గాయి

    January 1, 2019 / 03:47 AM IST

    23రకాల వస్తువులపై జీఎస్‌టీ తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో 2019, జనవరి 1 మంగళవారం నుంచి ఆ వస్తువుల ధరలు తగ్గాయి. సినిమా టికెట్లు, టీవీలు, మానిటర్లు, పవర్‌బ్యాంకులు, నిల్వచేసిన కూరగాయల ధరలు తగ్గాయి. 28 శాతం నుంచి 18 �

10TV Telugu News