-
Home » 23 year old
23 year old
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించిన మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ పేరుతో నకిలీ ఖాతాలు
August 9, 2020 / 12:47 PM IST
ఐశ్వర్య షెరాన్. ఓ మోడల్. ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. న్యూస్ లోకి ఎక్కింది. దీనికి కారణం మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించడమే. కాగా, ఈ సివిల్స్ ర్యాంకర్ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుపై సోషల్ మీడియాలో 20 నకిలీ ఖాతాలున్నాయని, అవి తనవి కా�