Home » 23 years
Bihar Widow : బీహార్ లోని పాట్నాలో దారుణం జరిగింది. బహదూర్ చక్ ఏరియాకు చెందిన ధర్మషీలా దేవి(23) అనే మహిళ కు ఇప్పటికి 3 సార్లు పెళ్లి అయ్యింది. నాలుగో సారి పెళ్లి చేసుకోవాలి అనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న దివ్యాంగుడైన కన్న కొడుకును నీట ముంచి హత్య చేసింది. �