Home » 230
అది డిసెంబరు 26వ తేదీ. 2004వ సంవత్సరం.. ప్రతిరోజులాగే ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయి ఉన్నారు. పెద్దగా టెక్నాలజీ ప్రభావం లేని రోజులు. అనుకోని ప్రళయం.. సముద్రంలో భూకంపం.. దాని పేరే సునామీ. ఇప్పటికి కూడా జనం గుండెల్లో ఆ పేరు వింటేనే వణుకు పుడుతుంది. కూడ