Home » 230 Flights
ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మూసివేయడం వల్ల గురువారం( ఫిబ్రవరి 7,2019)న 230 విమానలు రద్దయ్యాయి. ఎయిర్‌పోర్టులోని రెండు రన్‌వేల పునరుద్దరణ పనుల కారణంగా విమానాలు రద్దయినట్లు ఎయిర్‌పోర్టు ప్రతినిధి తెలిపారు. పునరుద్దరణ, మరమ్మత్తు �