23rd July

    వెర్సటైల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ జయంతి స్పెషల్..

    July 23, 2020 / 11:46 AM IST

    ఒకో దర్శకుడికి ఒకో స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ కథ చెప్పడంలో, సినిమా తీయడంలోనే కాదు, ఒక జోనర్‌కే పరిమితం అవుతారు. వెర్సటైల్ డైరెక్టర్లు అని అందర్నీ అనలేరు. ఫ్యామిలీ డ్రామా తీసే దర్శకుడు ఫాంటసీ సినిమా తీయలేకపోవచ్చు. పొలిటికల్ సెటైరికల్ సినిమాలు త�

10TV Telugu News